జీవితం గురించి తోటపని నాకేం నేర్పింది
1,355,857 views |
టొబాకో బ్రౌన్ |
TED Residency
• November 2017
తోటలు మన జీవితాలకు అద్దాల వంటివి , అంటారు ప్రముఖ పర్యావరణ కళాకారిణి టొబాకో బ్రౌన్ .శ్రధ్ధగా పెంచినప్పుడే వాటి అందాలను పూర్తిగా ఆస్వాదించగలం.ప్రపంచంలోని ప్రముఖ నగరాలలో సహజ ప్రజా కళారూపాలను తన అనుభవాల మూలంగా వెలికిదీయగలిగానని అంటారు.తోటపని మనకు సంవేదన,సంబంధాల విలువను,దయను బోధిస్తుందని అంటారు.