అంధులు బయటి ప్రపంచాన్ని చూడడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఏ విధంగా సహాయపడుతుంది
1,500,427 views |
చీకో అసకావా |
TED@IBM
• October 2015
ఎలా సాంకేతికత మన జీవిత నాణ్యతను మెరుగుపరిచేందుకు ఎలా సహాయము చేయగలదు? మనము చూసే జ్ఞానము ఉపయోగించకుండా ఈ ప్రపంచంలో ఎలా ప్రయాణం చేయగలం? తనకు పధ్నాలుగు ఏళ్ళు వయసు వచ్చినప్పటి నుండీ అంధుడిగా ఉన్న ఆవిష్కర్త మరియు ఐబియం ఫెలో అయిన చీకో అసకావా, కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వటానికి ప్రయత్నించింది. ఈ అందమైన ప్రదర్శనలో, ఆమె సరి కొత్త సాంకేతికత అంధులను ఈ ప్రపంచాన్ని స్వతంత్రంగా పరిశోధించుటానికి సహాయము చేస్తుంది ఎందుకంటే, మనము ఎక్కువ ప్రాప్యత కోసం ఆలోచించి రూపొందించినప్పుడు, అందరికీ ప్రయోజనాలు అందుతాయి.