Return to the talk Watch the talk

Subtitles and Transcript

Select language

Translated by Gowtham Sunkara
Reviewed by Nagasai Panchakarla

0:11 కాపీరైట్ చట్టాలు పై ఇటీవల కాలంలో జరుగుతన్న చర్చలు యునైటెడ్ స్టేట్స్ లో SOPA మరియు యూరోప్ లోని ACTA ఒప్పందం వంటివి చాలా భావోద్వేగంతో జరిగాయ నా ఉద్దేశంలో నిష్పాక్షికమైన, పరిమాణాత్మక తార్కికం ఈ చర్చలో బాగా ఉపయోగపడుతుంది. అందువలన నెను ఒక ప్రతిపాదన తీర్చితిద్దాను మనం గణితంలోని కొన్ని పద్ధతులు ఈ విషయానికై వాడుకోనవచు

0:32 ఉదాహరణకు, ఇటీవల మోషన్ పిక్చర్స్ అసోసియేషన్ వారు కాపీరైట్ నేరాల వలన ఏట 58 వందల కోట్ల డాలర్ల నష్టం కలుగుతుందని వెల్లడించారు ఈ సంఖ్య గురించ వాదించటం బదులు ఒక కాపీరైట్ గణిత శాస్త్రజ్ఞుడు దానిన విశ్లేషిన చేసి మరియు ఏమని కనిపెట్టగలడు అంటే ఆ డబ్బు ఇక్కడ నుంచి Boulevard సముద్రమును దాటుకుని మార్స్ గ్రహం వరకు (ప్రేక్షకుల నవ్వుతున్నారు) చేరుతుందని చెప్పగలరు.

1:01 ఇది చాలా శక్తివంతమైన విశ్లేషణ కొంత మంది దీనిని ప్రమాదకరం అనొచ్చు అది నైతికంగా కూడా ముఖ్యమైనది ఎందువలన అంటే ఇవి కేవలం ఊహాత్మక అంకెలు ఉన్న మాటలు. ఇవి వాస్తవ ఆర్థిక నష్టాలు ఇది అమెరికాలోని మొత్తం మొక్కజొన్న పంటతో పాటు పండ్ల పంటలు గోధుమ, పొగాకు వరి పంట మొత్తం విలువతో సమానం

1:30 కాపీరైట్ గణితం వాడకుండా ఖచ్చితమైన లెక్కలు వేయటం సాధ్యం కాదు సంగీత పరిశ్రమ వారి ఆదాయం ఎనిమిది వందల కోట్ల డాల్లర్ల తగ్గింది నాప్స్టర్ ఆరంభం అయిన దగ్గరనుండి మన వెలికి తీయాలని ఆశించేది అదే. కాని సినిమా పరిశ్రమ వారి ఆదాయం వివిధ ఆదాయపు వనరుల ధియేటర్ , హోం వీడియో మరియు పే పర్ వ్యూ నుండి పెరిగింది మరియు టీవీ, స్యాట్ లైట్ , కేబుల్ వారి ఆదాయం బాగా పెరిగింది పుస్తక పరిశ్రమ మరియు రెడియో ఆదాయం కూడా బాగా పెరిగింది అందువలన ఈ చిన్న భాగం మనకు అంతు చిక్కటం లేదు

2:00 (ప్రేక్షకుల నవ్వుతున్నారు)

2:03 (చప్పట్లు)

2:06 పెద్ద మార్కెట్లు చారిత్రాత్మక నిబంధనల ప్రకారం పెరిగాయి పైరసీ పెరుగుదలను ఆపలేదు కాపీరైట్ గణితం మనకు ఏమి చెప్తుంది అంటే పైరసీ పెరుగుదలను ఆపలేదు పోయిన దశాబ్దములో లేని మార్కెట్ల కోసం మనం వెతుకుతున్నాం. ఇక్కడ మనకు కనబడేది రింగ్ టోన్ పైరసీ (ప్రేక్షకుల నవ్వుతున్నారు) సంవత్సరానికి అయిదు వేల కోట్ల డాలర్లు రింగ్ టోన్ కి ౩౦ సెకండ్ల చొప్పున ఇది ఇక్కడ నుండి నియన్ దేర్తాల్ యుగం వరకు కొనసాగా గలదు (ప్రేక్షకుల నవ్వుతున్నారు) ఇది నిజం (చప్పట్లు) నా దగ్గర ఎక్సెల్ వుంది

2:48 (ప్రేక్షకుల నవ్వుతున్నారు)

2:50 సినిమా పరిశ్రమ వారు ఇంకా ఏమి చేప్తరంటే మనం సుమారు మూడు వందల డెబ్బై వేల ఉద్యోగాలు పైరసీ వలన కోల్పోతున్నాం ఇది చాల పెద్ద సంక్య 1998లో బురో అఫ్ లేబర్ స్టాట్ ఇస్టిక్ చెప్పిన ప్రకారం సినిమా పరిశ్రమలో కేవలం రెండు వందల డెబ్బై వేల మంది మాత్రంమే పని చేసే వారు సంగిత పరిశ్రమలో సుమారు నలబై అయిదు వేల మంది పనిచేస్తున్నారు. ఇంటర్నెట్ వల్ల కలిగిన ఉద్యోగ నష్టాలు మన పరిశ్రమలలో ప్రతికూల ఉపాధి కలిగించింది అన్న మాట ఇది కేవలం ఒక మహా ఉదాహరణ మాత్రమె కాపీరైట్ గణిత శాస్త్రజ్ఞులు ఇలాంటివి రోజు చూస్తారు కొంతమంది స్ట్రింగ్ తిరి కష్టమని చెప్తారు. (వారికీ ఇది చూపియ్యాలి)

3:25 (ప్రేక్షకుల నవ్వుతున్నారు)

3:27 ఈ కాపీరైట్ గణిత శాస్త్రజ్ఞులకు ఒక ముఖ్యమైన సంఖ్య మీడియా సంస్థలకు కలిగే నష్టం మీడియా సంస్థలకు కలిగే ఒక సినిమా కాని పాట కాని పైరసీకి గురి అయినప్పుడు హాలీవుడ్ మరియు కాంగ్రెస్ వారు ఈ సంఖ్యను కనుకొన్నారు కాపీరైట్ నష్టాలను తగ్గించటానికి ఈ చట్టాన్ని చేసారు కొంతమంది ఈ సంఖ్యా చాల ఎక్కువ అని అంటున్నారు కాపీరైట్ గణిత శాస్త్రజ్ఞులు కేవలం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసారు దీని పైన ఎటువంటి వడ్డీ లేదని

3:56 ఈ చట్టం చేసినప్పుడు MP3 ప్లేయరలు కేవలం పది పాటలను మాత్రమె నిల్వ చేసుకోనగాలిగేవి అయిన కూడా అడి బాగా ప్రఖ్యాతి చెందింది పదిహేను లక్షల విలువ చేసే పాటలు ఎవరు వొద్దు అనగలరు

4:07 (ప్రేక్షకుల నవ్వుతున్నారు)

4:10 (చప్పట్లు)

4:15 ఈ రోజుల్లో ఒక iPod క్లాసిక్, 40,000 పాటలు పట్టుకోగలదు అంటే ఎనిమిది వొందల కోట్ల డాలర్లు విలువ చేసే దొంగాలించబడిన సరుకు (చప్పట్లు) అంటే 75,000 ఉద్యోగాలు

4:27 (ప్రేక్షకుల నవ్వుతున్నారు)

4:29 (చప్పట్లు)

4:34 కాపీరైట్ గణితం కొంచెం క్లిష్టంగా వుందని మీరు అనుకోనవచ్చు అది ఎందుకుఅంటే ఇది నిపుణుల విష్యం ఇప్పటికి ఇంకా సెలవు మరల కలుద్దాము వచ్చే సారి వేరే దేశాలలో పైరసీ వలన అమెరికాకు కలిగే నష్టంను మన విస్లేశిద్దము.

4:51 ధన్యవాదాలు

4:53 (చప్పట్లు)

4:55 ధన్యవాదాలు

4:57 (చప్పట్లు)