కాంతి మరియు రంగుల ప్రపంచంలోనికి ఒక సంగీత ప్రయాణం
1,563,089 views |
కాకి కింగ్ |
TEDWomen 2015
• May 2015
కాకి కింగ్ తన శైలితో మున్ముందు ఒక గిటార్ దేవుడు కావచ్చు. ఆమె చేతులతో పనిచేసే పురాతన సంప్రదాయాన్ని డిజిటల్ టెక్నాలజీ తో కలిపి, తన మల్టీమీడియా రచనతో ఆమె గిటార్ పై ప్రొజెక్షన్-మ్యాపింగ్ ఊహాచిత్రాలతో “మెడ శరీరానికి ఒక వంతెన” అనే ఆలోచన కలిగిస్తుంది. ఆమె గిటార్ యొక్క మెడను ఒక కీబోర్డు లాగా ఉపయోగించి, తన క్లిష్టమైన శ్రావ్యతతో, ఆమె కాంతి మరియు ధ్వనితో కూడిన ఒక సంగీత ప్రయాణంలో ప్రేక్షకులను తీసుకువెళుతుంది. ఆమె “గిటార్ ఒక పైంట్ బ్రష్” అని పిలుస్తుంది.