ఫోటో సింథ్ పై బ్లెయిజ్ అగ్యేరా వై అర్కాస్ డెమో
6,055,827 views |
Blaise Agüera y Arcas |
TED2007
• March 2007
ఫోటో సింథ్ గురించి బ్లెయిజ్ అగ్యేరా వై అర్కాస్ యొక్క అద్భుతమైన డెమో, ఈ సాఫ్ట్ వేర్ మనం డిజిటల్ ఇమేజీలను చూసే విధానాన్ని కూడా మారుస్తుంది.వెబ్ లో ఉన్న నిశ్చల చిత్రాలను తీసుకొని మనముందు ఫోటోసింథ్ ద్వారా ఆవిష్కరింపజేసిన ఊపిరిబిగపట్టే స్వప్నలోకాలను వారితోకలిసి నావిగేట్ చేద్దాం పదండి.